Wednesday, 31 October 2018

నిత్య పఠనీయ దివ్య స్త్రోత్రములు
॥ అర్ధనారీశ్వరాష్టకమ్ ॥

అంభోధరశ్యామలకున్తలాయై
తటిత్ప్రభాతామ్రజటాధరాయ ।
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ ౧॥

ప్రదీప్తరత్నోజ్వలకుణ్డలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ ।
శివప్రియాయై చ శివప్రియాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ ౨॥

మన్దారమాలాకలితాలకాయై
కపాలమాలాఙ్కితకన్ధరాయై ।
దివ్యామ్బరాయై చ దిగమ్బరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ ౩॥

కస్తూరికాకుఙ్కుమలేపనాయై
శ్మశానభస్మాత్తవిలేపనాయ ।
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ ౪॥

పాదారవిన్దార్పితహంసకాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ ।
కలామయాయై వికలామయాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ ౫॥

ప్రపఞ్చసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాణ్డవాయ ।
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ ౬॥

ప్రఫుల్లనీలోత్పలలోచనాయై
వికాసపఙ్కేరుహలోచనాయ ।
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ ॥ ౭॥

అన్తర్బహిశ్చోర్ధ్వమధశ్చ మధ్యే
పురశ్చ పశ్చాచ్చ విదిక్షు దిక్షు ।
సర్వం గతాయై సకలం గతాయ
నమః శివాయై చ నమః శివాయ ॥ ౮॥

అర్ధనారీశ్వరస్తోత్రం ఉపమన్యుకృతం త్విదమ్ ।
యః పఠేచ్ఛృణుయాద్వాపి శివలోకే మహీయతే ॥ ౯॥

॥ ఇతి ఉపమన్యుకృతం అర్ధనారీశ్వరాష్టకమ్ ॥


॥ శ్రీగణేశమన్త్రస్తోత్రమ్ ॥

          శ్రీగణేశాయ నమః ।
            ఉద్దాలక ఉవాచ ।
శృణు పుత్ర మహాభాగ యోగశాన్తిప్రదాయకమ్ ।
యేన త్వం సర్వయోగజ్ఞో బ్రహ్మభూతో భవిష్యసి  ॥ ౧॥

చిత్తం పఞ్చవిధం ప్రోక్తం క్షిప్తం మూఢం మహామతే ।
విక్షిప్తం చ తథైకాగ్రం నిరోధం భూమిసజ్ఞకమ్ ॥ ౨॥

తత్ర ప్రకాశకర్తాఽసౌ చిన్తామణిహృది స్థితః 
సాక్షాద్యోగేశ యోగేజ్ఞైర్లభ్యతే భూమినాశనాత్ ॥ ౩॥

చిత్తరూపా స్వయంబుద్ధిశ్చిత్తభ్రాన్తికరీ మతా ।
సిద్ధిర్మాయా గణేశస్య మాయాఖేలక ఉచ్యతే ॥ ౪॥

అతో గణేశమన్త్రేణ గణేశం భజ పుత్రక ।
తేన త్వం బ్రహ్మభూతస్తం శన్తియోగమవాపస్యసి ॥ ౫॥

ఇత్యుక్త్వా గణరాజస్య దదౌ మన్త్రం తథారుణిః ।
ఏకాక్షరం స్వపుత్రాయ ధ్యనాదిభ్యః సుసంయుతమ్ ॥ ౬॥

తేన తం సాధయతి స్మ గణేశం సర్వసిద్ధిదమ్ ।
క్రమేణ శాన్తిమాపన్నో యోగివన్ద్యోఽభవత్తతః ॥ ౭॥

ఇతి ముద్గలపురాణోక్తం గణేశమన్త్రస్తోత్రం సమాప్తమ్ ।

Thursday, 25 October 2018

ఆది శంకరాచార్య విరచిత స్త్రోత్రములు-1


నిర్వాణ స్త్రోత్రం

శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం
మనో బుధ్యహంకార చిత్తాని నాహం

న చ శ్రోత్ర జిహ్వా న చ ఘ్రాణనేత్రమ్ |
న చ వ్యోమ భూమిర్-న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహమ్ || 1 ||


అహం ప్రాణ సంఙ్ఞో న వైపంచ వాయుః

న వా సప్తధాతుర్-న వా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహమ్ || 2 ||


న మే ద్వేషరాగౌ న మే లోభమోహో

మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహమ్ || 3 ||


న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం

న మంత్రో న తీర్ధం న వేదా న యఙ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహమ్ || 4 ||


అహం నిర్వికల్పో నిరాకార రూపో

విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న వా బంధనం నైవ ముక్తి న బంధః |
చిదానంద రూపః శివోహం శివోహమ్ || 5 ||


న మృత్యుర్-న శంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధుర్-న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహమ్ || 6 ||


శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం

శ్రీ దక్షిణామూర్తి స్త్రోత్రం

రచన: ఆది శంకరాచార్య

శాంతిపాఠః


ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||ధ్యానమ్

ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః | 
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||


వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం

సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ |త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||


చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |

గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||


ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే |

నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||


నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |

గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||


చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |

సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||


ఈశ్వరో గురురాత్మేతి మూత్రిభేద విభాగినే |

వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||


అంగుష్థతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ |

శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ||ఓం శాంతిః శాంతిః శాంతిః ||
విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం

పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 ||


బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః

మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 ||


యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే

సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 3 ||


నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం

ఙ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 4 ||


దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః

స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||


రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్

సన్మాత్రః కరణోప సంహరణతో యో‌உభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 6 ||


బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి

వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 7 ||


విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః

శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 ||


భూరంభాంస్యనలో‌உనిలో‌உంబర మహర్నాథో హిమాంశుః పుమాన్

ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 ||


సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే

తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ |
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 10 |||| ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ||

Tuesday, 23 October 2018

శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 85
గురువు అజ్ఞా పాలన వైశిష్ట్యం.

ఆద్యాత్మిక జీవితం మిక్కిలి నిఘూఢమైనట్టిది, కష్టతరమైనది. ఆచి తూచి అడుగులు వేయకపోతే ఆవేదన, అశాంతి ఆందోళన తప్పవు. ఇతర మార్గముల వలే కాక అద్యాత్మిక జీవితం లో మార్గదర్శి తప్పని సరి. సర్వ సమర్ధులైన గురువు మార్గ దర్శకత్వం లోనే సాధకుడు అనుక్షణం సంశయ నివృత్తి పొందుతూ, సాధన, అనుష్టయాలను చక్కగా నిర్వర్తించుతూ లక్ష్యాన్ని చేరగలడు. లేనిచో ఏ క్షణమైనా వక్ర మార్గం పట్టడమో లేక భ్రాంతి, మోహం అనే సుడిగుండం లో పడడమో జరుగుతుంది. దారి చూపే వారు లేక తీవ్రమైన అశాంతికి లోనవుతారు. కొందరు ఈ మాయలో పడి నాస్తికులుగా మారిన వైనం కూడా వుంది. అందుకే అధ్యాత్మిక జీవితం లో సర్వ సమర్ధుడైన సద్గురువు యొక్క ఆవశ్యకత గురించి గురుగీత స్పష్టం గా తెలియజేసింది.

ఈ కలియుగం లో మిడి మిడి జ్ఞానం తో , ఆత్మ సాక్షాత్కార అనుభూతి లేకుండా అహంకారపూరితులైన కొందరు గురువులు-సద్గురువులు-పరమ గురువులు, జగద్గురువులు అంటూ బిరుదులు తగిలించుకుంటూ ప్రచారం చేసుకుంటారని , వారిని నమ్మకుండా , జాగ్రత్తగా, వివేకం తో చరించమని పరాశర మహర్షి ద్వాపరయుగం లోనే సాధకులను హెచ్చిరించారు. హెచ్చరించిన విధం గానే ఎందరో అధ్యాత్మిక పరిపక్వత లేని వారు కలి ప్రభావానికి లోనై గురువులుగా తెర మీదకు వచ్చారు. విబ్భిన్న సిద్ధాంతలు, సాధనా మార్గాలు, ప్రచారాలు చెయ్యడం మొదలుపెట్టారు. కొందరైతే పూజాది కార్యక్రమాలను చేయనవసరం లేదని, భగవంతుడిని నిరాకార రూపం లో ధ్యానించమని, విగ్రహ ఆరాధన చేయవద్దని, ముద్రలను వేయించుకొని ధ్యానం మాత్రమే చేయమని, ఇలా విబ్భిన రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ అవివేకపు సిద్ధాంతాలు. అతి సనాతమైన మన సాంప్రదాయాలకు విరుద్ధం. ఈ మధ్య కాలం లో కొందరు గురువులు సేవ,పాప ప్రక్షాళన ల పేరుతో శిష్యుల నుండి ధనాన్ని విపరీతం గా వసూలు చేస్తున్న సంధర్భాలు కూడా వెలుగు లోనికి వచ్చాయి.  

రోజుకో గురువు, సిద్ధాంతం ప్రచారం లోనికి వస్తుండడంతో సాధకుడు దేనిని నమ్మాలి,ఏ మార్గం లో పయనించాలి అన్న గందరగోళానికి గురవుతున్నాడు. ఈ సంధర్భం లో సాధకుని అధ్యాత్మిక జీవితం లో సర్వ సమర్ధుడైన , సర్వజ్ఞుడైన , కరుణామయుడు, సర్వ శక్తిమంతుడైన సారధి అవసరం ఎంతైనా వుంది. ఆ సారధి సారధ్యం లో ఎట్టి సంశయం లేక దిక్కులు చూడక సూటిగా నడిస్తే గమ్యం వైపుకు శ్రీఘ్రమే చేరగలిగి వుండాలి. 

ఈ కలియుగం లో అతి సమర్ధుడైన సారధి శ్రీ శిరిడీ సాయినాధులు. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. నిరాకార పరబ్రహ్మ అవతారం. ఈ సృష్టి అంతటికీ సద్గురువు. అనంతకోటి బ్రహ్మాండాలకు నాయకుడు,యోగిరాజు శ్రేష్టుడు. కోట్లాది మందిని కరుణించి, శ్రేయోమార్గం లో నడిపించిన అపూర్వ పరమ గురువు. సాయికి సాటి రాగల అవతార పురుషుడు భూత, భవిష్య, వర్తమానములలో ఇక రారు. భక్తులకు ఎట్టి కఠోర నియమ నిభంధనలను విధించక ప్రేమపూరితుడై సదా కరుణించడమే ఆయన కర్తవ్యం. ఎన్నో వేల జన్మలలో పుణ్యం చేసి, దైవానుగ్రహం పుష్కలం గా లభిస్తే తప్ప ఈ జన్మలో సాయి దర్శనం,అనుగ్రహం కలుగదు. అది కలిగిన తర్వాత ఆ గురుదేవుల బోధనలను సంపూర్ణం గా తెలుసుకోవడం, వాటిని తు చ తప్పక ఆచరించడమే మన తక్షణ కర్తవ్యం. ఎవరైతే సాయి బోధనలను సంపూర్ణం గా అవగతం చేసుకొని,వాటిని త్రికరణ శుద్ధిగా పాటిస్తారో వారే అతి శ్రీఘ్రముగా సాయి కరుణా కటాక్షాలకు పాత్రులౌతారు. సంశయ మనస్థత్వం తో గురుదేవులను విశ్వసించని వారికి ఆ సాయి సన్నిధిలో వేలాది సంవత్సరాలు నివసించినా లవలేశమైనా అనుగ్రహం కలుగదు. గురు బోధలను ఆచరించని వారికి గురు అజ్ఞా ధిక్కారపు పాపం చుట్టుకుంటుంది. జన్మ జన్మలకు ఈ పాప భూయిష్టమైన జీవిత చక్రం లో కొట్టునిట్టాడుతునే వుంటారు. కాబట్టి ఈ జన్మలో సాయిదేవుని శిష్యులం కావడం యొక్క భాగ్యాన్ని అర్ధం చేసుకొని సాయి బోధలను తెలుసుకొని, వాటిని తు చ తప్పక ఆచరించడం  వెంటనే చేయాలి. లేనిచో సాయి చెప్పిన మామిడి పూత వలే మధ్యలోనే రాలిపోతాం. అధ్యాత్మిక జీవితపు గందర గోళం లో కొట్టి మిట్టాడుతునే వుంటాం.

సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణ మస్తు
లోకాస్సమస్తా సుఖినోభవంతు
సర్వే జన: సుఖినోభవంతు

Monday, 22 October 2018

అత్యంత మహిమాన్విత శ్రీ గురు స్త్రోత్రములు॥ శ్రీగురుస్తుతీ ॥

యో బభాణాభణన్నేవ మునిభ్యో బ్రహ్మ నిర్ద్వయమ్ ।
దక్షిణామూర్తయే తస్మై ప్రజ్ఞానగురవే నమః ॥ ౧॥

స్థాపితం బ్రహ్మనిష్ఠేన యేనాద్వైతమతం భువి ।
తస్మై శఙ్కరసంజ్ఞాయ విజ్ఞానగురవే నమః ॥ ౨॥

అంశావతారః స్కన్దస్య విశ్వాచార్యో విదాం వరః ।
ప్రణమ్యతే మహాభాగో రమణో భగవానృషిః ॥ ౩॥

దక్షిణామూర్తిసారమ్భాం శఙ్కరాచార్యమధ్యమామ్ ।
రమణాచార్యపర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్ ॥ ౪॥

తిమిరాణి న కేవలం వచోభిః
     కరుణాపాఙ్గవిలోకితైశ్చ నౄణామ్ ।
హృదయే ప్రసరన్తి మర్దయన్తం
     భగవన్తం రమణం గురుం నమామి ॥ ౫॥

॥ ఇతి శ్రీభగవన్మహర్షిరమణాన్తేవాసినో వాసిష్ఠస్య
నరసింహసూనోః గణపతేః కృతిః శ్రీగురుస్తుతిః సమాప్తా ॥

॥ శ్రీగురుస్తోత్రమ్ ॥

బృహత్పాకం హంస్యాం సంహితాయాం

జ్ఞానాత్మానం పరమాత్మానం దానం ధ్యానం యోగం జ్ఞానమ్ ।
జానన్నపి సున్దరిమాతర్న న గురోరధికం న గురోరధికమ్ ॥ ౧॥

ప్రాణం దేహం గేహం రాజ్యం భోగం మోదా భక్తిం పుత్రమ్ ।
మన్యే మిత్రం వితకలత్రం న గురోరధికం న గురోరధికమ్ ॥ ౨॥

వానప్రస్థం యతివిధధర్మం పారమహంస్యం భిక్షుక చరితమ్ ।
సాధో సేవా బహుసురభక్తిర్న గురోరధికం న గురోరధికమ్ ॥ ౩॥

విష్ణో భక్తిః పూజన చరితం వైష్ణవసేవా మాతరి భక్తిమ్ ।
విష్ణోరివ పితృసేవనయోగో న గురోరధికం న గురోరధికమ్ ॥ ౪॥

ప్రత్యాహారం చేన్ద్రియజపతాప్రాణాయామంన్యానిర్విధానమ్ ।
ఇష్టై పూజాజపతపభక్తిర్న గురోరధికం న గురోరధికమ్ ॥ ౫॥

కాలీ దుర్గా కమలా భువనా త్రిపురామీమాం బగలాపూర్ణా ।
శ్రీమాతఙ్గీ ధూమా తారా ఏతా విధాత్రిభువనస్తరా
న గురోరధికం న గురోరధికమ్ ॥ ౬॥

మాత్స్యం కౌర్మం శ్రీవారాహం నరహరిరూపం వామనచరితమ్ ।
అవతారాదికమన్యత్ సర్వం న గురోరధికం న గురోరధికమ్ ॥ ౭॥

శ్రీరఘునాథం శ్రీయదునాథం శ్రీభృగుదేవం బౌద్ధం కల్కిమ్  ।
అవతారానితి దశకం మన్యే న గురోరధికం న గురోరధికమ్ ॥ ౮॥

గఙ్గా కాశీ కాఞ్చీ ద్వారా మాయాఽయోధ్యాఽవనా మథురా ।
యమునా రేవా పరతరతీర్థం  న గురోరధికం న గురోరధికమ్ ॥ ౯॥

గోకుల గమనం గోపురరమణం శ్రీవృన్దావనమధుపుర భటనమ్ ।
ఏతత్ సర్వం సున్దరిమాతర్న గురోరధికం న గురోరధికమ్ ॥ ౧౦॥

తులసీసేవా హరిహరభక్తిర్గఙ్గాసాగరసఙ్గమముక్తిమ్ ।
కిమపరమధికం కృష్ణోభక్తిరేతత్సర్వం
సున్దరిమాతర్న గురోరధికం న గురోరధికమ్ ॥ ౧౧॥

ఏతత్ స్తోత్రం పఠతి చ నిత్యం మోక్షజ్ఞానీ సోఽయతి ధన్యః ।
బ్రహ్మాణ్డాన్తర్యద్యద్ జ్ఞేయం  సర్వం న గురోరధికం న గురోరధికమ్ ॥ ౧౨॥

॥ ఇతి బృహత్పాకం హంస్యాం సంహితాయాం శ్రీశివపార్వతీ
సంవాదే శ్రీగురుస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Friday, 19 October 2018

మహిమాన్విత స్త్రోత్రములుశ్రీ సరస్వత్యష్టొత్తరశతనామస్తొత్రమ్

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా | 
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || 1 ||


శివానుజా పుస్తకధృత్ ఙ్ఞానముద్రా రమా పరా | 
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || 2 ||


మహాశ్రయా మాలినీ చ మహాభొగా మహాభుజా | 
మహాభాగా మహొత్సాహా దివ్యాంగా సురవందితా || 3 ||


మహాకాలీ మహాపాశా మహాకారా మహాంకుశా | 
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ || 4 ||


చంద్రికా చంద్రవదనా చంద్రలెఖావిభూషితా | 
సావిత్రీ సురసా దెవీ దివ్యాలంకారభూషితా || 5 ||


వాగ్దెవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా | 
భొగదా భారతీ భామా గొవిందా గొమతీ శివా || 6 ||


జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా | 
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మఙ్ఞానైకసాధనా || 7 ||


సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా | 
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలొచనా || 8 ||


విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా | 
త్రయీమూర్తీ త్రికాలఙ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ || 9 ||శుంభాసురప్రమథినీ శుభదా చ సర్వాత్మికా | 
రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా || 10 ||


ముండకాయ ప్రహరణా ధూమ్రలొచనమర్దనా | 
సర్వదెవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా || 11 ||


కాలరాత్రీ కలాధారా రూప సౌభాగ్యదాయినీ | 
వాగ్దెవీ చ వరారొహా వారాహీ వారిజాసనా || 12 ||


చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా | 
కాంతా కామప్రదా వంద్యా విద్యాధరా సూపూజితా || 13 ||


శ్వెతాసనా నీలభుజా చతుర్వర్గఫలప్రదా | 
చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా || 14 ||


హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా | 
ఎవం సరస్వతీ దెవ్యా నామ్నామష్టొత్తరశతమ్ || 15 ||


ఇతి శ్రీ సరస్వత్యష్టొత్తరశతనామస్తొత్రమ్ సంపూర్ణమ్ ||

అర్ధ నారీశ్వర స్త్రోత్రం


చాంపేయగౌరార్ధశరీరకాయై 
కర్పూరగౌరార్ధశరీరకాయ |
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమః శివాయై చ నమః శివాయ || 1 ||


కస్తూరికాకుంకుమచర్చితాయై 
చితారజఃపుంజ విచర్చితాయ |
కృతస్మరాయై వికృతస్మరాయ 
నమః శివాయై చ నమః శివాయ || 2 ||


ఝణత్క్వణత్కంకణనూపురాయై 
పాదాబ్జరాజత్ఫణినూపురాయ |
హేమాంగదాయై భుజగాంగదాయ 
నమః శివాయై చ నమః శివాయ || 3 ||


విశాలనీలోత్పలలోచనాయై 
వికాసిపంకేరుహలోచనాయ |
సమేక్షణాయై విషమేక్షణాయ 
నమః శివాయై చ నమః శివాయ || 4 ||


మందారమాలాకలితాలకాయై 
కపాలమాలాంకితకంధరాయ |
దివ్యాంబరాయై చ దిగంబరాయ 
నమః శివాయై చ నమః శివాయ || 5 ||


అంభోధరశ్యామలకుంతలాయై 
తటిత్ప్రభాతామ్రజటాధరాయ |
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ 
నమః శివాయై చ నమః శివాయ || 6 ||


ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై 
సమస్తసంహారకతాండవాయ |
జగజ్జనన్యై జగదేకపిత్రే 
నమః శివాయై చ నమః శివాయ || 7 ||


ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై 
స్ఫురన్మహాపన్నగభూషణాయ |
శివాన్వితాయై చ శివాన్వితాయ 
నమః శివాయై చ నమః శివాయ || 8 ||


ఏతత్పఠేదష్టకమిష్టదం యో 
భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ |
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం 
భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ||


Wednesday, 17 October 2018

అపురూప దేవీ స్త్రోత్రాలుశ్రీ భగవతీ కీలక స్తోత్రం
అస్య శ్రీ కీలక స్తోత్ర మహా మంత్రస్య | శివ ఋషిః | అనుష్టుప్ ఛందః | మహాసరస్వతీ దేవతా | మంత్రోదిత దేవ్యో బీజమ్ | నవార్ణో మంత్రశక్తి|శ్రీ సప్త శతీ మంత్ర స్తత్వం స్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగత్వఏన జపే వినియోగః
 |
ఓం నమశ్చండికాయై


మార్కండేయ ఉవాచ

ఓం విశుద్ధ ఙ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే |

శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్థ ధారిణే ||1||


సర్వమేత ద్విజానీయాన్మంత్రాణాపి కీలకమ్ | 

సో‌உపి క్షేమమవాప్నోతి సతతం జాప్య తత్పరః ||2||


సిద్ధ్యంతుచ్చాటనాదీని కర్మాణి సకలాన్యపి |

ఏతేన స్తువతాం దేవీం స్తోత్రవృందేన భక్తితః ||3||


న మంత్రో నౌషధం తస్య న కించి దపి విధ్యతే |

వినా జాప్యమ్ న సిద్ధ్యేత్తు సర్వ ముచ్చాటనాదికమ్ ||4||


సమగ్రాణ్యపి సేత్స్యంతి లోకశఙ్ఞ్కా మిమాం హరః |

కృత్వా నిమంత్రయామాస సర్వ మేవ మిదం శుభమ్ ||5||


స్తోత్రంవై చండికాయాస్తు తచ్చ గుహ్యం చకార సః |

సమాప్నోతి సపుణ్యేన తాం యథావన్నిమంత్రణాం ||6||


సోపి‌உక్షేమ మవాప్నోతి సర్వ మేవ న సంశయః |

కృష్ణాయాం వా చతుర్దశ్యామ్ అష్టమ్యాం వా సమాహితః ||7||


దదాతి ప్రతిగృహ్ణాతి నాన్య థైషా ప్రసీదతి |

ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితమ్| ||8||


యో నిష్కీలాం విధాయైనాం చండీం జపతి నిత్య శః |

స సిద్ధః స గణః సో‌உథ గంధర్వో జాయతే ధ్రువమ్ ||9||


న చైవా పాటవం తస్య భయం క్వాపి న జాయతే |

నాప మృత్యు వశం యాతి మృతేచ మోక్షమాప్నుయాత్ ||10||


ఙ్ఞాత్వాప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినశ్యతి |

తతో ఙ్ఞాత్వైవ సంపూర్నమ్ ఇదం ప్రారభ్యతే బుధైః ||11||


సౌభాగ్యాదిచ యత్కించిద్ దృశ్యతే లలనాజనే |

తత్సర్వం తత్ప్రసాదేన తేన జప్యమిదం శుభం ||12||


శనైస్తు జప్యమానే‌உస్మిన్ స్తోత్రే సంపత్తిరుచ్చకైః|

భవత్యేవ సమగ్రాపి తతః ప్రారభ్యమేవతత్ ||13||


ఐశ్వర్యం తత్ప్రసాదేన సౌభాగ్యారోగ్యమేవచః |

శత్రుహానిః పరో మోక్షః స్తూయతే సాన కిం జనై ||14||


చణ్దికాం హృదయేనాపి యః స్మరేత్ సతతం నరః |

హృద్యం కామమవాప్నోతి హృది దేవీ సదా వసేత్ ||15||


అగ్రతో‌உముం మహాదేవ కృతం కీలకవారణమ్ |

నిష్కీలంచ తథా కృత్వా పఠితవ్యం సమాహితైః ||16||


|| ఇతి శ్రీ భగవతీ కీలక స్తోత్రం సమాప్తమ్ ||

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|

శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||


ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|

త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|

రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|

స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||


వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|

గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|

రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|

విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|


పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|

కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||


కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|

రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|

రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|

యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|

సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|

అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||


పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|

భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||

కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||

|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ||